Pages

Monday, 5 September 2016

TELUGU OLD CLASSICS

ఆ పాతమధురాల విజ్ఞాన సర్వస్వము:
మనం సినిమాలు చూస్తాం. కొన్నింటిని చూచిన వెంటనే మర్చిపోతాం. కొన్ని వారానికి,కొన్ని నెలకు,కొన్ని సంవత్సరానికి ఇలా మర్చిపోతుంటాం. కానీ కొన్ని ఆణిముత్యాల వంటి సినిమాలు అప్పుడప్పుడు విడుదల అవుతుంటాయి. కానీ వాటిని మర్చిపోవాలన్న మర్చిపోలేం. అంతే కాకుండా వాటిని మనం ఎన్ని సార్లు చూచిన మనకు తనివీతీరదు. మరల మరల చూడాలనిపించే ఆణిముత్యాలవంటి సినిమాలను మీకు ఈ బ్లాగ్ లో ఎప్పటికప్పుడు పరిచయం చేస్తాము.

No comments:

Post a Comment